కొడాలి నాని క్షేమంగా ఉన్నారు: టీమ్

85చూసినవారు
కొడాలి నాని క్షేమంగా ఉన్నారు: టీమ్
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన టీమ్ స్పందించింది. ‘కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు.’ అని కొడాలి నాని టీమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కొడాలి నాని క్షేమంగా ఉన్నారని తెలిసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు నెట్టింట ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్