పురుగుమందుల అవశేషాలను తగ్గించడానికి ముఖ్యంగా పుచ్చకాయలను, క్యారెట్ మరియు బంగాళదుంప వంటి దుంపలను 10 నుంచి 15 సెకన్ల పాటు మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి, ఆ తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయను కత్తితో కోసేటప్పుడు తొక్కపై ఉండే రసాయనాలు కత్తికి అంటుకొని.. అది లోపల ఉండే గుజ్జుకు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే పుచ్చకాయను శుభ్రం చేసే తినడం మంచిది.