టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గితే.. ఇక అంతే!

68చూసినవారు
టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గితే.. ఇక అంతే!
టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో ఉత్పత్తి అయ్యే ప్రధాన సెక్స్ హార్మోన్. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ మోతాదు తక్కువగా ఉండే పురుషులు త్వరగా మరణించే ప్రమాదం ఉందని ‘అన్నాల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌ అధ్యయనం తెలిపింది. ఈ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తయ్యే పురుషులకు గుండె సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉందని, ఇది మరణానికి దారితీయవచ్చని వివరించింది.

సంబంధిత పోస్ట్