సోరియాసిస్‌ వ్యాధికి మందు

3336చూసినవారు
సోరియాసిస్‌ వ్యాధికి మందు
సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ వ్యాధి. అయితే ఈ వ్యాధిని నయం చేసేందుకు ఇప్పటి వరకు మందు లేదు. ఈ నేపథ్యంలో తాజాగా జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్‌హీమ్ అనే ఔషధ సంస్థ సొరియాసిస్ వ్యాధికి చేసే చికిత్సలో వినియోగించే స్పెవిగో(స్పెసోలిమాబ్) ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మందుకు దేశీయ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించినట్లు ఈ సంస్థ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్