సోరియాసిస్‌.. ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య

543చూసినవారు
సోరియాసిస్‌.. ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య
సోరియాసిస్‌ అనేది ఒక దీర్ఘకాలిక చర్మ సమస్య. చాలామంది దీన్ని సాధారణ.. చర్మ వ్యాధి అని అనుకుంటారు. కాని ఇది ఆటో ఇమ్యూన్‌ సమస్య. మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల సోరియాసిస్‌ వస్తుంది. ఇతర చర్మవ్యాధులతో పోలిస్తే ఇది కాస్త డిఫెరెంట్‌గా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మం ఎరుపు లేదా తెలుపు రంగుకి మారడం.. మందంగా అవడం, వాపు, దురద వంటివి సంభవిస్తాయి. చర్మం పొలుసులుగా ఊడటం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్