వీరు హోలీ ఆడారంటే ఆరోగ్య సమస్యలే!

58చూసినవారు
వీరు హోలీ ఆడారంటే ఆరోగ్య సమస్యలే!
హోలీ పండుగ జరుపుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు హోలీ ఆడకపోవడం మంచిది. అలాగే షింగిల్స్ సమస్య ఉన్నవారు, బ్రాంకైటిస్ వ్యాధితో బాధపడేవారు, తామరతో బాధపడుతున్న వారు, ఆస్తమా రోగుల వంటి వారు హోలీ ఆడకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రంగులు వారి సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అందుకే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్