అలర్ట్: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

26402చూసినవారు
అలర్ట్: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్