కాశీ విశ్వనాథుడికి అమిత్‌షా దంపతుల అభిషేకం (Video)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన భార్యతో కలిసి సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం, కుంకుమార్చన చేశారు. పూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్