ఈ సమస్యలు రావొద్దంటే.. కివీ తినాల్సిందే..

65చూసినవారు
ఈ సమస్యలు రావొద్దంటే.. కివీ తినాల్సిందే..
రక్తపోటుతో బాధపడే వారికి కివీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కివీలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కివీ విటమిన్ సికి పెట్టింది పేరు. ఇందులోని ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుడా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పాలిపోకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కివీని రోజు పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్