ఈ డ్రింక్‌ 30 రోజులు తాగితే.. మొటిమలు మాయం

72చూసినవారు
ఈ డ్రింక్‌ 30 రోజులు తాగితే.. మొటిమలు మాయం
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలను నివారించడానికి పసుపు షాట్లు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పసుపు దుంపలు - 4, చిన్న అల్లం ముక్క, కమల, క్యారెట్‌ ఒక్కొక్కటి తీసుకొని బాగా శుభ్రం చేయండి. వీటిని జ్యూస్ చేయాలి. ఈ రసాన్ని చిన్న షాట్‌ గ్లాస్‌లో తీసుకోవాలి. పసుపు షాట్‌లో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి.ఈ షాట్‌ను 30 రోజులు తీసుకుంటే మొటిమలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్