కాఫీ అధికంగా తాగితే నష్టాలివే

85చూసినవారు
కాఫీ అధికంగా తాగితే నష్టాలివే
కాఫీని పరిమితికి మించి తాగితే నష్టాలు కూడా ఉన్నాయి. నాణ్యత లేని కాఫీ చాలా మలినాలను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్యం, తలనొప్పిని కలిగిస్తుంది. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గర్భిణులు ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. అలా చేస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదం ఎదురవుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు సాధారణ కాఫీ తాగకూడదు. ఫిల్టర్ కాఫీ ఎంచుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్