VIDEO:బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలు స్టంట్స్

54చూసినవారు
ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇన్‌స్టా రీల్స్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. బహిరంగ ప్రాంతాల్లో వారు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఒక్కోసారి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఇదే కోవలో కొందరు అమ్మాయిలు రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఇన్‌స్టా రీల్స్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. యువత తీరుపై విమర్శలొస్తున్నాయి. బహిరంగ ప్రాంతాల్లో రీల్స్ చేయడం తగదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్