ఇవి తింటే వృద్ధాప్య ఛాయలు దూరం

552చూసినవారు
ఇవి తింటే వృద్ధాప్య ఛాయలు దూరం
చియా సీడ్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఫోలేట్, పొటాషియం, ఐరన్, విటమిన్-ఏ, సీ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా మారుతుంది. ముడతలు పోవడంతో పాటు వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చే శక్తి చియా సీడ్స్‌కు ఉంది. వీటిని నీటిలో నానబెట్టి, తేనె, ఆలివ్ ఆయిల్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్