ఈ – రేసు వ్యవహరంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ..ఫార్ములా – ఈ రేసు వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని, కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఉరిశిక్షకు అయిన మేం సిద్ధమని పేర్కొన్నారు.