నలుగురు పిల్లలుంటే అక్కడ జీవితాంతం ట్యాక్స్‌ ఫ్రీ

80చూసినవారు
నలుగురు పిల్లలుంటే అక్కడ జీవితాంతం ట్యాక్స్‌ ఫ్రీ
జనాభాను పెంచుకునేందుకు హంగేరీ ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. కనీసం నలుగురు పిల్లలు ఉంటే మహిళకు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధాని విక్టోర్‌ అర్బన్‌ ప్రకటించారు. పెళ్లిలు, పిల్లల పెంపకం కోసం ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4 లక్షలుగా ఉంది.

సంబంధిత పోస్ట్