మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్‌లు

80చూసినవారు
మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్‌లు
మైక్రోసాఫ్ట్‌ మరో రౌండ్ లేఆఫ్‌లు మొదలు పెట్టింది. ఈ సారి వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనుంది. కనీసం పది వేల మందిని తొలగిస్తామని గతేడాది ప్రకటించింది. అప్పటి నుంచి విడతల వారీగా లేఆఫ్‌లు చేపడుతోంది. ఇప్పుడు మరోసారి వెయ్యి మందిని ఇంటికి పంపే పనిలో ఉంది. Strategic Missions, Technologies org విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ని అమ్మేయాలని చూస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్