ఈ చిట్కాలతో చర్మంపై జిడ్డుకు బై బై

76చూసినవారు
ఈ చిట్కాలతో చర్మంపై జిడ్డుకు బై బై
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదు అనేది అపోహ మాత్రమే. అన్ని చర్మ రకాల వారికీ మాయిశ్చరైజర్ అవసరం. చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. నీటి ఆధారిత మాయిశ్చరైజర్ అయితే చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మొటిమలను కూడా అదుపులో ఉంచుతుంది. లాక్టిక్ ఆమ్లం జిడ్డు చర్మానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్