ఆ పిల్లల ప్రతిభను చూశారంటే ఫిదా అవ్వాల్సిందే..

59చూసినవారు
పాడినా, డ్యాన్స్ చేసినా, ఏ ఆటలైనా సరే, పిల్లలు ప్రతి విషయంలోనూ తమ అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది చైనీస్ పిల్లల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్కూల్ పిల్లలు బాస్కెట్‌బాల్‌తో అద్భుతమైన ట్రిక్స్ చేసి చూపించారు. వారు చైనాలోని ఒక పాఠశాలలో బాస్కెట్‌బాల్ శిక్షణ పొందుతున్న పిల్లలు అని క్యాప్షన్‌లో చెప్పారు. ఇప్పటివరకు 1 లక్షా 65 వేలకు పైగా వీక్షించగా, 3 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

సంబంధిత పోస్ట్