ఈ భవనం చూస్తే అసూయ కలగక మానదు

11666చూసినవారు
700 కార్లు, 4 వేల కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు అమ్మకానికి కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఆస్తులివి. ఆ ప్యాలెస్‌లో ఏకంగా 8 పెంటగాన్‌లు పట్టేస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్(ఎంబీజడ్) ఈ కుటుంబ పెద్ద. ఆయనకు 18 మంది సోదరులు, 11 మంది తోబుట్టువులు ఉన్నారు. 8 మంది పిల్లలు, 18 మంది మనవళ్లు ఉన్నారు. ఈ భవనం వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్