అక్కడ వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే జైలుకే..

63చూసినవారు
అక్కడ వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే జైలుకే..
వన్యప్రాణులతో పొటోలు, లేదా సెఫ్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే జైలు శిక్ష తప్పదని ఒడిశా ప్రభుత్వం హెచ్చరించింది. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని, ఏనుగులు, పులులు, ఇతర జంతువులతో సెల్ఫీలు దిగొద్దని తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఓ లేఖ రాసింది. ప్రతి ఒక్కరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఒక వేళ ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్