అక్కడ రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందేనట!

59చూసినవారు
అక్కడ రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందేనట!
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా బైనిపూర్ చాక్‌లో రక్షాబంధన్ వేడుక అస్సలు జరుపుకోరు. మూడు దశాబ్ధాల క్రితం రాఖీ పండుగ జరుపుకున్నారట. ఆ తర్వాత వద్దు బాబోయ్ అని వదిలేశారట. ఆ గ్రామంలో ఉండే ఓ జమిందార్‌కి కొడుకులున్నారు. ఓ రాఖీ పండుగ రోజు పేదింటి అమ్మాయిలను తీసుకొచ్చి రాఖీ కట్టించుకున్నారట. ఏం కావాలో కోరుకోమంటే.. వాళ్ల ఆస్తి కావాలని అడిగారట. మాట తప్పని జమిందార్ ఆస్తి మొత్తం రాసిచ్చేసి రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి బైనిపూర్ గ్రామంలో రాఖీ పండుగ చేసుకోరు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్