చిన్న పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ వాత్సల్య. దీని కింద చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టొచ్చు. ఏడాదికి రూ.10 వేలు కడితే రిటైర్మెంట్ సమయానికి ఒకేసారి చేతికి రూ. 10 కోట్లు వస్తాయి. దీని వల్ల చక్రవడ్డీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంతో చిన్న పిల్లలకు చిన్న వయసు నుంచే పొదుపును అలవాటు చేయొచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ దగ్గర ఈ స్కీమ్ ఓపెన్ చేయొచ్చు.