సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ మూవీ ‘అతడు’ రీరిల్‌జ్ కానుంది. ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో గతంలోనే మహేశ్ బాబు నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలు కూడా రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే మహేశ్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న ‘అతడు’ మూవీ కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.