చియా సీడ్స్ తో చర్మానికి మెరుగులు.. ఎలానో తెలుసా...?

69చూసినవారు
చియా సీడ్స్ తో చర్మానికి మెరుగులు.. ఎలానో తెలుసా...?
ఒక కప్పు పాలలో చియా సీడ్స్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి. అలాగే నాలుగు అరటిపండ్ల స్లైసెస్, టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ చియా సీడ్స్ మాస్క్ ను వేసుకోవాలి. చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. అవి దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.

సంబంధిత పోస్ట్