ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం

79చూసినవారు
ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టొచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు నెలవారీ రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే రూ.9 లక్షలు డిపాజిట్ చేయాలి.

సంబంధిత పోస్ట్