పెరిగిన చికెన్ ధర

63చూసినవారు
పెరిగిన చికెన్ ధర
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలా చోట్ల తెరిచే ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దాంతో భారీగా రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతవారం వరకు కేజీ చికెన్ ధర రూ.230-240 ఉండగా.. ఇవాళ రూ.280-300 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోపే ధరలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్