ఎంపీలకు పెరిగిన పెన్షన్

67చూసినవారు
ఎంపీలకు పెరిగిన పెన్షన్
ఎంపీలకు ఇచ్చే పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. దాని ప్రకారం, ఎంపీలు రూ.22 వేలు పెన్షన్ అందుకోనున్నారు. మరోవైపు ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద రూ.20,000, స్టేషనరీకి రూ.4,000, పోస్టల్ ఛార్జ్ కోసం రూ.2,000 కేంద్రం ఇస్తుంది. ఎంపీ సిబ్బంది జీతం కోసం కూడా నగదు చెల్లిస్తుంది. ప్రతి ఎంపీకి రెండు ఫాస్ట్ ట్యాగ్స్ ఫ్రీగా ఇస్తుంది. ఒకటి ఢిల్లీలోని వాహనానికి, మరోటి వారి సొంత వాహనానికి కేటాయిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్