చీటింగ్ కు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ కీలక నిర్ణయం

73చూసినవారు
చీటింగ్ కు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ కీలక నిర్ణయం
నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక చర్యలకు సిద్దమైంది. సంస్థ నిర్వహించే వివిధ పరీక్షల్లో చీటింగ్ ను అరికట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించుకోవాలని నిర్ణయించింది. ఈ సాంకేతికతల కోసం అనుభవమున్న ప్రభుత్వరంగ సంస్థల బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్