IND vs ENG: ఇంగ్లాండ్ టార్గెట్ 182

71చూసినవారు
IND vs ENG: ఇంగ్లాండ్ టార్గెట్ 182
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. ప్రారంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను హార్దిక్ పాండ్యా (53) శివం దూబే (53) ఆదుకున్నారు. మొదట ఆచితూచీ ఆడిన ఇద్దరూ చివర్లో మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సాదిక్ మహమూద్ 3 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్