డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్.. లేదంటే..?

74చూసినవారు
డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా కూటమి డిమాండ్.. లేదంటే..?
సార్వత్రిక ఎన్నికల్లో NDAకు గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి గత ఐదుళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 24న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

సంబంధిత పోస్ట్