సొంత‌ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త్

62చూసినవారు
సొంత‌ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన భార‌త్
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో భారత్ సొంత గడ్డపై మరో రికార్డును నమోదు చేసింది. ఈ సిరీజ్ విజయంతో రికార్డు స్థాయిలో 18వ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో మ‌రే జ‌ట్టు సొంత‌ గ‌డ్డ‌పై ఇన్ని సిరీస్‌లు గెల‌వ‌లేదు. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ నం.1 జ‌ట్ల‌లో ఒక‌టైన ఆస్ట్రేలియా వ‌ల్ల కూడా కాని రికార్డు భార‌త్ సొంత‌మైంది. మరోవైపు, WTC ఫైన‌ల్ రేసులో తన అగ్రస్థానాన్ని భారత్ మరింత పదిలం చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్