భారత్-పాక్ జింకల మధ్య కొట్లాట.. వైరల్ వీడియో

56చూసినవారు
దాయాది పాకిస్థాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా పడనట్టు ఉంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాట పట్టాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఓ బీఎస్ఎఫ్(BSF) అధికారి షేర్ చేశారు. ఈ వీడియో ఉన్న ప్రకారం, భారత్-పాకిస్థాన్ బోర్డర్ కంచె వద్ద రెండు దేశాలకు చెందిన జింకలు దాడి చేసుకుంటున్నాయి. మనుషుల కంటే వీటికే పొగరు ఎక్కువ ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్