సోమరిపోతు దేశాలపై స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయన ఫలితం తాజాగా విడుదలైంది. దీని ప్రకారం, ప్రపంచంలో అత్యధిక శాతం సోమరిపోతులను కలిగి ఉన్న దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియాలోని ప్రజలు రోజులో కేవలం 3513 అడుగులు మాత్రమే వేస్తారు. రెండో స్థానంలో ఇండోనేషియా, మూడో స్థానంలో మలేషియా, నాలుగో స్థానంలో ఫిలిప్పీన్స్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచాయి. ఇక భారతదేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది.