త‌మిళ‌నాడులో ఇండియా కూట‌మిదే హ‌వా

60చూసినవారు
త‌మిళ‌నాడులో ఇండియా కూట‌మిదే హ‌వా
త‌మిళ‌నాడులో ఇండియా కూట‌మి మెజార్టీ సీట్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా స‌ర్వే సంస్థ తెలిపింది. ఈ స‌ర్వేలో ఇండియా కూటమికి 35 నుంచి 37 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. ఎన్డీయేకు 2 నుంచి 4 సీట్లు, ఏఐఏడీఎంకే 2 సీట్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే సంస్థ పేర్కొంది.

సంబంధిత పోస్ట్