రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్

54చూసినవారు
రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్
భారత సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవలే ఆయన ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ పలికారు. దినేష్ కార్తీక్ తన కెరీర్‌లో 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 1,025, వన్డేలలో 1,752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. 257 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4842 రన్స్ చేశాడు.

ట్యాగ్స్ :