2024లో భారత్‌ ఆర్థిక వృద్ధి 7.5%!

55చూసినవారు
2024లో భారత్‌ ఆర్థిక వృద్ధి 7.5%!
2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచింది. భారత్‌లో బలమైన వృద్ధితో పాటు పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాసియాలో వృద్ధి 6 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2024, 2025లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్