2024లో భారత వృద్ధి 7.5 శాతం!

70చూసినవారు
2024లో భారత వృద్ధి 7.5 శాతం!
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే ఇది 1.2 శాతం ఎక్కువ. నివేదిక ప్రకారం, 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్