వందేభారత్ ట్రైన్ లో కిక్కిరిసిన జనం

55చూసినవారు
లక్నో నుంచి డెహ్రాడూన్ కు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్యాసింజర్స్ తో కిక్కిరిసింది. అయితే వారంతా టికెట్ తీసుకున్న వారు కాదు. వందల మంది ప్రయాణికులు టికెట్ లేకుండానే రైలులో ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి Xలో రైల్వేకి ఫిర్యాదు చేశారు. వేగంగా, సౌకర్యవంతంగా గమ్యానికి చేరుకునేందుకు రూ.వేలు చెల్లించి వందేభారత్ లో ప్రయాణిస్తున్నామని మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్