బీహెచ్ఈఎల్‌లో వివిధ విభాగాల్లో భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

58చూసినవారు
బీహెచ్ఈఎల్‌లో వివిధ విభాగాల్లో భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)లో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి, 27 ఏళ్లకు మించని అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 14 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్