భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 20 ఓవర్లలో 161/9 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా 53, నిస్సాంక 32, మెండిస్ 26, అసలంక 14, రమేష్ మెండిస్ 12, కుశాల్ మెండిస్ 10 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో బిష్ణోయ్ 3, అర్ష్‌దీప్ 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. భారత్ లక్ష్యం 162 పరుగులు.