నేడు భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20

67చూసినవారు
నేడు భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20
ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా.. మరో విజయంపై కన్నేసింది. శనివారం చైన్నైలో రెండు జట్ల మధ్య రెండో టీ20 జరగబోతోంది. శుక్రవారం ప్రాక్టీస్‌లో గాయపడిన అభిషేక్ శర్మ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. షమీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడతారో, లేదో తెలియదు. స్పిన్నర్ల ఆధిపత్యం సాగే చెన్నైలోనూ మరో విజయం సాధించాలని భారత్ చూస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్