రేపు భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?

57చూసినవారు
రేపు భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం, ఫిబ్రవరి 23న జరుగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు. మ్యాచ్‌‌ను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే, జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడ‌వ‌చ్చు. అలాగే లోకల్ యాప్‌లో ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లైవ్ అప్‌డేట్‌లు చూడవచ్చు.

సంబంధిత పోస్ట్