జర్మనీపై భారత హాకీ జట్టు సంచలన విజయం

62చూసినవారు
జర్మనీపై భారత హాకీ జట్టు సంచలన విజయం
భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. 2023లో హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీపై గెలిచింది. శనివారం జరిగిన FIH పురుషుల హాకీ ప్రో లీగ్ 2023-24 యూరప్ లెగ్ ఎన్‌కౌంటర్‌లో జర్మనీపై 3-0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లు కొట్టిన గోల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. భారత్ తరుపున హర్మన్ ప్రీత్ కౌర్, సుఖ్‌జీత్ సింగ్, గుర్జంత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్