ఆహారం కోసం నెలవారీ ఖర్చులో సగం కంటే తక్కువే వెచ్చిస్తున్న భారతీయ కుటుంబాలు

72చూసినవారు
ఆహారం కోసం నెలవారీ ఖర్చులో సగం కంటే తక్కువే వెచ్చిస్తున్న భారతీయ కుటుంబాలు
భారత్​లోని కుటుంబాలు ఆహారంపై చేస్తున్న ఖర్చు నెలవారీ సగటు వ్యయంలో సగాని కంటే తక్కువని ప్రధాని ఆర్థిక సలహా మండలి చర్చా పత్రం తెలిపింది. ఆహార ఖర్చు ఇంతగా తగ్గడం 1947 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది. "అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో మొత్తం గృహ వ్యయంలో ఆహారం వాటా తగ్గింది" అని చెప్పింది. కుటుంబాలు చేసే ఖర్చును 2022-23, 2011-12 మధ్య పోలుస్తూ ఈ విశ్లేషణ చేసింది.

సంబంధిత పోస్ట్