ఐసీసీ అవార్డ్స్ అందుకున్న భారత ఆటగాళ్లు

55చూసినవారు
ఐసీసీ అవార్డ్స్ అందుకున్న భారత ఆటగాళ్లు
టీమిండియా జట్టు తరుపున అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఐసీసీ అవార్డులు ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, కుల్దీప్, సిరాజ్‌లు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు, ఆల్‌రౌండర్ జడేజాకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌, బౌలర్ హర్షదీప్ సింగ్ ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ దక్కించుకున్నాడు.

సంబంధిత పోస్ట్