'ఇందిర‌మ్మ ఆత్మీయ భరోసా' నిధులు జమ

71చూసినవారు
'ఇందిర‌మ్మ ఆత్మీయ భరోసా' నిధులు జమ
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి. ఈ పథకంలో బాగంగా ఉపాధి హామీ కూలీల ఖాతాల్లోకి ప్రభుత్వం నిధులు జమ చేసింది. తొలిరోజు 18,180 మంది కూలీలకు రూ 10.91 కోట్ల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో భాగంగా రూ.6 వేల చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో పడతాయి.

సంబంధిత పోస్ట్