INDvsNZ: మ్యాచ్ గెలవాలని విద్యార్థులు ఏం చేశారంటే? (VIDEO)

57చూసినవారు
రేపు న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా భారత్ ఫైనల్ ఆడబోతున్న నేపథ్యంలో ఈసారి కూడా కప్పు కొట్టాల్సిందేనని క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇందుకోసం యూపీలోని వారణాసిలో విద్యార్థులు ఇండియా ట్రోఫీ ఆకారంలో కూర్చుని నినదించారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్.. చివరి మ్యాచ్‌లోనూ అదరగొట్టి కప్పుతో అడుగుపెట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్