డ్రగ్స్‌తో దొరికిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

51చూసినవారు
డ్రగ్స్‌తో దొరికిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన అదర్శ్‌, శ్రీజిత్‌, సంజయ్‌, డప్పుల అజయ్‌ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎస్సార్ నగర్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ, తోటి ఉద్యోగులకు, ఇతరులకు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పోలీసులు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.1.25 లక్షలు విలువచేసే డ్రగ్స్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్