దళితుడికి అవమానం.. కేటీఆర్ ఆగ్రహం (వీడియో)

53చూసినవారు
కామారెడ్డి(D) లింగంపేట మండలంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితుడి బట్టలు లేకుండా పోలీసులు ఈడ్చుకుపోవడంపై KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బ్యానర్ కట్టిన దళితుడిపై పోలీసులు ఈడ్చుకుపోవడం దారుణం. రేవంత్ సర్కార్ దాష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించాలి. రాహుల్ కోరుకుంటున్న మొహబ్బత్ కా దుకాణ్‌లో దళితుల పరిస్థితి ఇలానే ఉంటుందా? గాయపడ్డ దళిత వ్యక్తికి అండగా ఉంటాం. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్