వరుస భూకంపాలు మయన్మార్‌ను వణికిస్తున్నాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపం ఆదేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపంతో వేలమంది ప్రాణాలు కొల్పొయారు. అయితే తాజాగా సోమవారం మరోసారి భూమి కంపించింది. భూమికి 10 కి.మీ లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రికర్ట్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.